Breaking News

About Us

TeluguMaterial.in & App
తెలుగు కరెంట్ అఫైర్స్ మరియు మెటీరియల్
అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడు కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇక్కడ కరెంట్ అఫైర్స్ పైన పూర్తి అవగాహన పెరిగే విధంగా విషయాలను క్లుప్తంగా వివరించటంతో పాటు వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా లభిస్తాయి. పాఠశాల విద్యార్థుల నుండి అత్యంత ప్రతిశ్థాత్మక పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ఉపయోగపడుతాయి.


కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ మరియు కరెంట్ అఫైర్స్ క్విజ్ : ఇక్కడ అందించే కరెంట్ అఫైర్స్ అంశాలు:
రోజువారి కరెంట్ అఫైర్స్
జాతీయ కరెంట్ అఫైర్స్
అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్
క్రీడలు కరెంట్ అఫైర్స్
అవార్డులు కరెంట్ అఫైర్స్
వార్తలలోని వ్యక్తులు
వార్తలలోని ప్రదేశాలు
ప్రత్యేక దినాలు, వాటి విశిష్టత
సైన్స్ & టెక్నాలజి కరెంట్ అఫైర్స్
ఆర్థిక & బ్యాంకింగ్ రంగం కరెంట్ అఫైర్స్
పుస్తకాలు - రచయితలు
కమిటీలు నివేదికలు
పర్యావరణ కరెంట్ అఫైర్స్
ర్యాంకులు పట్టికలు
డిజాస్టర్ మేనేజ్మెంట్ కరెంట్ అఫైర్స్
రాష్ట్రీయం ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రీయం తెలంగాణ

మెటీరియల్ : ఇక్కడ అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి మెటీరియల్ అందిస్తున్నాము.
కరెంట్ అఫైర్స్ ప్రధానాంశాలు
ప్రశ్నా పత్రాలు
స్టాక్ జీకే
అరిథమేటిక్స్
రీజనింగ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
జాతీయం
అంతర్జాతీయం

ఉద్యోగ సమాచారం: ఇక్కడ సాధారణంగా ఎక్కవ మంది అభ్యర్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్స్ మాత్రమే అందిస్తున్నాము. దేశంలో నలు మూలల ప్రతి రోజూ చాలా నోటిఫికేషన్స్ విడుదల అవుతూనే ఉంటాయి. అవి అన్నీ అందరికీ ఉపయోగపడవు. అవి కూడా ఇక్కడ ఇవ్వడం ద్వారా అభ్యర్థుల సమయం వృధా అవుతుంది. అంతేకాకుండా పనికి రాని నోటిఫికేషన్స్ చూసినపుడు అభ్యర్థులలో చిరాకు కలగడం లేదా నిరాష చెందడం జరుగుతుంది. కావున సాధారణ పోటీ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్స్ మాత్రమే అందిస్తున్నాము. ఇక్కడ ఇచ్చిన ప్రతీ నోటిఫికేషన్ తప్పకుండా అందరికీ ఉపయోగపడతాయి. 

No comments