Breaking News

యూజీసీ నెట్ పేపర్-2 తెలుగు (కోడ్-27) ప్రాక్టీస్ టెస్ట్-40

UGC-NET-Paper2-Telugu-Mock-test-40-TeluguMaterial.in



యూజీసీ నెట్ పేపర్-2 తెలుగు (కోడ్-27) మోడల్ పేపర్ ప్రశ్నలు-జవాబులు

Q1. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి.

తొద భాషపై పరిశోధించిన పండితులు
i: ఎమెనో
ii: బరో
iii: శక్తివేల్
iv: భద్రిరాజు కృష్ణమూర్తి
a) i, ii
b) i, iii
c) i, iv
d) ii, iv





Q2. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి.

పశ్చిమ మాచ్చులు
i:
ii:
iii:
iv:
a) i, ii
b) i, iii
c) i, iv
d) ii, iii





Q3. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి.

సముఖము వేంకట కృష్ణప్పనాయకుని రచనలు
i: అహల్యా సంక్రందనము
ii: శశాంక విజయము
iii: రాధికా సాంత్వనము
iv: భానుమద్విజయము
a) i, iv
b) i, ii
c) i, iii
d) ii, iv





Q4. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి.

 టుమ్రీలు కవితా రూపకర్తలు
i: ఎన్. గోపి
ii: రాంభట్ల
iii: మల్లిక్
iv: ఎం. కె. సుగంబాబు
a) i, ii
b) ii, iv
c) ii, iii
d) iii, iv





Q5. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి.

 కాటమరాజు కధ లోని భాగాలు
i: అగుమంచి కధ
ii: కల్లు ప్రతిష్ఠ
iii: బత్తిరన్న కధ
iv: మందపోటు కధ
a) i, ii
b) ii, iii
c) i, iii
d) i, iv





Q6. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి.

శబ్ద శక్తి భేదాలు
i: అభిధ
ii: ఓజస్సు
iii: లక్షణ
iv: గ్లాని
a) i, iii
b) i, ii
c) ii, iv
d) i, iv





Q7. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి.

రాజశేఖరుని రచనలు
i: తిలకమంజరి
ii: శ్రీకంఠ చరిత్ర
iii: విద్ధసాల భంజిక
iv: కర్పూర మంజరి
a) i, iv
b) i, ii
c) iii, iv
d) i, iii





Q8. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి.

విజయనగర చక్రవర్తుల కాలంనాటి చెరువులు
i: కంభం చెరువు
ii: విప్పర్తి చెరువు
iii: బుక్క సముద్రం
iv: రామప్ప చెరువు
a) i, ii
b) i, iii
c) ii, iv
d) iii, iv





Q9. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి.

స్వీయ చరిత్రలు
i: అనంతం
ii: జీవనయానం
iii: అంతరంగ తరంగాలు
iv: చీకటి రోజులు
a) i, iii
b) iii, iv
c) i, ii
d) ii, iv





Q10. ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి.

జానపద సాహిత్య ప్రక్రియ చెందిన రచనలు
i: సిద్ధేశ్వర చరిత్ర
ii: పల్నాటి వీరగాధ
iii: దశకుమార చరిత్ర
iv: శక్తి కధా చక్రము
a) ii, iv
b) i, ii
c) ii, iii
d) i, iv



Answers:
1. జవాబు: b
2. జవాబు: b
3. జవాబు: c
4. జవాబు: c
5. జవాబు: c
6. జవాబు: a
7. జవాబు: c
8. జవాబు: b
9. జవాబు: c
10. జవాబు: a



UGC NET వివరాలు:

డిసెంబర్ 02 నుండి 06 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక పరీక్ష UGC NET కు సన్నద్ధమవుతున్నవారి కొరకు పేపర్-2 (తెలుగు; కోడ్-27)కు సంబంధించిన ప్రశ్నలను ఇక్కడ ఇవ్వడం జరుగుచున్నది. ఈ ప్రశ్నలు డిఎస్‌సీ, టెట్, గ్రూప్స్, వంటి ఇతర పరీక్షలు రాసేవారికి కూడా ఉపయోగపడతాయి.

UGC NET పరీక్షలో పేపర్-2లో భాగంగా సుమారు 100కి పైగా సబ్జెక్టులు ఉంటాయి. అందులో నుంచి అభ్యర్థుల పీజీ కోర్సును బట్టి తెలుగును ఎంపిక చేసుకోవచ్చు. ఈ జాబితాలో తెలుగు భాషకు సంబంధించిన కోడ్ 27.



UGC NET ఉపయోగాలు:


  • పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు/అభ్యర్థులకు UGC NET తప్పనిసరి.
  • యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇది కనీస అర్హత.
  • UGC NETలో JRF (జూనియర్ రీసెర్చ్ ఫెలో) సాధించినవారు పీహెచ్‌డీ చేస్తున్నట్లయితే వారికి నెలకు 41వేల ఫెలోషిప్ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.


UGC NET పరీక్ష గురించి క్లుప్తంగా: ఈ పరీక్ష మొత్తం 100 సబ్జెక్టులలో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ పోస్ట్ గ్రాడ్యువేషన్ సబ్జెక్టునుబట్టి పరీక్షను రాస్తారు. అయితే అందరికీ ఈ పేపర్-1 తప్పనిసరి. పేపర్-2 అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టులో ఉంటుంది. 


లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మరియు తెలుగు మెటీరియల్ కొరకు ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలరు. Click Here. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌పై మీ ఫీడ్‌బ్యాక్‌ని తప్పక తెలియజేయగలరు.

No comments