యూజీసీ నెట్ పేపర్-2 తెలుగు (కోడ్-27) ప్రాక్టీస్ టెస్ట్-36
యూజీసీ నెట్ పేపర్-2 తెలుగు (కోడ్-27) మోడల్ పేపర్ ప్రశ్నలు-జవాబులు
Q1. క్రింది వాటిలో సరైన వరుస
క్రమాన్ని గుర్తించండి.
a) ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగాలు, స్మృతులు
b) ఉపనిషత్తులు, వేదాంగాలు, స్మృతులు, వేదాలు
c) వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, స్మృతులు
d) వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, స్మృతులు
Q2. క్రింది వాటిలో సరైన వరుస
క్రమాన్ని గుర్తించండి.
a) కె. వి. ఆర్.
నరసింహం, పింగళి లక్ష్మీకాంతం, దివాకర్ల వేంకటావధాని, శేషేంద్ర
b) పింగళి
లక్ష్మీకాంతం, కె. వి. ఆర్. నరసింహం, దివాకర్ల వేంకటావధాని, శేషేంద్ర
c) కె. వి. ఆర్.
నరసింహం, దివాకర్ల వేంకటావధాని, పింగళి లక్ష్మీకాంతం, శేషేంద్ర
d) దివాకర్ల
వేంకటావధాని, కె. వి. ఆర్. నరసింహం, పింగళి లక్ష్మీకాంతం, శేషేంద్ర
Q3. క్రింది వాటిలో సరైన వరుస
క్రమాన్ని గుర్తించండి.
a) వర్షఋతువు, శరదృతువు, వసంతం, శిశిరం
b) వర్షఋతువు, శరదృతువు, శిశిరం, వసంతం
c) వర్షఋతువు, వసంతం, శరదృతువు, శిశిరం
d) వసంతం, వర్షఋతువు, శరదృతువు, శిశిరం
Q4. క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని
గుర్తించండి.
a) అగ్నిధార, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం, పున్నర్నవం
b) అగ్నిధార, తిమిరంతో సమరం, మహాంధ్రోదయం, పునర్నవం
c) పునర్నవం, మహాంధ్రోదయం, అగ్నిధార, తిమిరంతో సమరం,
d) మహాంధ్రోదయం, అగ్నిధార, తిమిరంతో సమరం, పునర్నవం
Q5. క్రింది వాటిలో సరైన వరుస
క్రమాన్ని గుర్తించండి.
a) వైయక్తిక మాండలికం, మాండలికం, కులమాండలికం, ప్రామాణిక భాష
b) ప్రామాణిక భాష, మాండలికం, వైయక్తిక మాండలికం, కులమాండలికం
c) వైయక్తిక మాండలికం, కులమాండలికం, మాండలికం, ప్రామాణిక భాష
d) కులమాండలికం, ప్రామాణిక భాష, మాండలికం, వైయక్తిక మాండలికం
Q6. క్రింది వాటిలో సరైన వరుస
క్రమాన్ని గుర్తించండి.
a) బండారు అచ్చమాంబ, గోవిందరాజుల సీతాదేవి, శ్రీదేవి, చంద్రలత
b) బండారు అచ్చమాంబ, శ్రీదేవి, గోవిందరాజుల
సీతాదేవి, చంద్రలత
c) గోవిందరాజుల
సీతాదేవి, బండారు అచ్చమాంబ, శ్రీదేవి, చంద్రలత
d) శ్రీదేవి, చంద్రలత, గోవిందరాజుల
సీతాదేవి, బండారు అచ్చమాంబ
Q7. క్రింది వాటిలో సరైన వరుస
క్రమాన్ని గుర్తించండి.
a) చిలుకూరి నారాయణరావు, హరి ఆదిశేషువు, నేదునూరి గంగాధరం, నాయని
కృష్ణకుమారి
b) హరి ఆదిశేషువు, చిలుకూరి నారాయణరావు, నేదునూరి
గంగాధరం, నాయని కృష్ణకుమారి
c) నేదునూరి
గంగాధరం, హరి ఆదిశేషువు, నాయని కృష్ణకుమారి, చిలుకూరి నారాయణరావు
d) చిలుకూరి నారాయణరావు, నేదునూరి గంగాధరం, హరి ఆదిశేషువు, నాయని కృష్ణకుమారి
Q8. క్రింది వాటిలో సరైన వరుస
క్రమాన్ని గుర్తించండి.
a) చింతామణి, నటనాలయం, నిషిద్ధాక్షరి, నర్తనశాల
b) నిషిద్ధాక్షరి, చింతామణి, నటనాలయం, నర్తనశాల
c) నర్తనశాల, చింతామణి, నటనాలయం, నిషిద్ధాక్షరి
d) చింతామణి, నర్తనశాల, నటనాలయం, నిషిద్ధాక్షరి
Q9. క్రింది వాటిలో సరైన వరుస
క్రమాన్ని గుర్తించండి.
a) సంజయురాయబారం, కృష్ణరాయబారం, ద్రుపద పురోహిత
రాయబారం, ఉలూకల రాయబారం
b) ద్రుపద పురోహిత
రాయబారం, కృష్ణరాయబారం, సంజయురాయబారం, ఉలూకల రాయబారం
c) ద్రుపద పురోహిత
రాయబారం, సంజయురాయబారం, కృష్ణరాయబారం, ఉలూకల రాయబారం
d) ఉలూకల రాయబారం,
కృష్ణరాయబారం, సంజయురాయబారం, ద్రుపద పురోహిత రాయబారం
Q10. క్రింది వాటిలో సరైన వరుస
క్రమాన్ని గుర్తించండి.
a) సింహము, వృషభ్ము, కుంభము, మకరము
b) వృషభము, సింహము, మకరము, కుంభము
c) మకరము, సింహము, వృషభము, కుంభము
d) కుంభము, సింహము, మకరము, వృషభము
Answers:
1. జవాబు: c
2. జవాబు: b
3. జవాబు: d
4. జవాబు: a
5. జవాబు: c
6. జవాబు: b
7. జవాబు: a
8. జవాబు: d
9. జవాబు: c
10. జవాబు: b
UGC NET వివరాలు:
డిసెంబర్ 02 నుండి 06 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక పరీక్ష UGC NET కు సన్నద్ధమవుతున్నవారి కొరకు పేపర్-2 (తెలుగు; కోడ్-27)కు సంబంధించిన ప్రశ్నలను ఇక్కడ ఇవ్వడం జరుగుచున్నది. ఈ ప్రశ్నలు డిఎస్సీ, టెట్, గ్రూప్స్, వంటి ఇతర పరీక్షలు రాసేవారికి కూడా ఉపయోగపడతాయి.UGC NET పరీక్షలో పేపర్-2లో భాగంగా సుమారు 100కి పైగా సబ్జెక్టులు ఉంటాయి. అందులో నుంచి అభ్యర్థుల పీజీ కోర్సును బట్టి తెలుగును ఎంపిక చేసుకోవచ్చు. ఈ జాబితాలో తెలుగు భాషకు సంబంధించిన కోడ్ 27.
UGC NET ఉపయోగాలు:
- పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు/అభ్యర్థులకు UGC NET తప్పనిసరి.
- యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇది కనీస అర్హత.
- UGC NETలో JRF (జూనియర్ రీసెర్చ్ ఫెలో) సాధించినవారు పీహెచ్డీ చేస్తున్నట్లయితే వారికి నెలకు 41వేల ఫెలోషిప్ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
UGC NET పరీక్ష గురించి క్లుప్తంగా: ఈ పరీక్ష మొత్తం 100 సబ్జెక్టులలో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ పోస్ట్ గ్రాడ్యువేషన్ సబ్జెక్టునుబట్టి పరీక్షను రాస్తారు. అయితే అందరికీ ఈ పేపర్-1 తప్పనిసరి. పేపర్-2 అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టులో ఉంటుంది.
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మరియు తెలుగు మెటీరియల్ కొరకు ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. Click Here. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌పై మీ ఫీడ్‌బ్యాక్‌ని తప్పక తెలియజేయగలరు.
No comments