Breaking News

డెయిలీ క్విజ్ 110: అరిథమెటిక్స్

quantitative-aptitude-practice-bits-in-telugu-TeluguMaterial.in



Q1. 10 మంది కలిసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలిగితే 6 గిరితో ఆ పనిని పూర్తి చేయుటకు పట్టు రోజులు ?
a) 25
b) 30
c) 20
d) 24


Q2. x2 + 7x + 12 కు ఒక కారణాంకం ?
a) x - 3
b) x + 3
c) x + 5
d) x - 5

Q3. ఒక వృతాకార పళ్ళెం వ్యాసం 7.5 సెం.మీ. 15 సెం.మీ. వ్యాసం గల పళ్ళెం తో పోలిస్తే మొదటి వైశాల్యం ?
a) 1 : 4
b) 1 : 6
c) 1 : 8
d) 2 : 5

Q4. 5 సెం.మీ., 12 సెం.మీ. 13 సెం.మీ. భుజాలుగా గల త్రిభుజ వైశాల్యం ?
a) 25 సెం.మీ2
b) 35 సెం.మీ
c) 32 సెం.మీ2
d) 30 సెం.మీ2

Q5. ఒక దీర్ఘచతురస్రాకారపు భుజాలలో ఒకటి 6 సెం.మీ. దాని వికర్ణం 10 సెం.మీ. అయితే దీర్ఘచతురస్రం వైశాల్యం ?
a) 48 సెం.మీ
b) 50 సెం.మీ2
c) 54 సెం.మీ2
d) 60 సెం.మీ2

Q6. ఒక సంఖ్య దాని వ్యుత్ర్కముల మొత్తం 4.25 అయితే ఆ సంఖ్య ?
a) 4
b) 1.01
c) 4.001
d) 4.1

Q7. క్రింది వాటిలో ఒక ప్రధాన సంఖ్య ?
a) 69
b) 71
c) 77
d) 81


Q8. ఒక త్రిభుజం లోని ఉన్నతుల మిళిత బిందువును …………. అంటారు ?
a) లంబ కేంద్రము
b) అంతర కేంద్రము
c) పరి కేంద్రము
d) కేంద్రము భాసం

Q9. n భుజాలు గల ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణం 120° అయితే n =
a) 4
b) 6
c) 8
d) 5

Q10. ఒక చతురస్రం కర్ణం 10 సెం.మీ., అయితే దాని భిజం పొడవు (సెం.మీలలో)
a) 5
b) 5 / √2
c) 5√2
d) 5√3


Answers:

  1. జవాబు: a
  2. జవాబు: b
  3. జవాబు: c
  4. జవాబు: d
  5. జవాబు: a
  6. జవాబు: b
  7. జవాబు: b
  8. జవాబు: a
  9. జవాబు: b
  10. జవాబు: c

No comments