Breaking News

VRA 2014 ప్రశ్నాపత్రం: 91 నుండి 100 ప్రశ్నలు

vra-question-paper-2014-q-91-100-telugumaterial.in

  • Q91. ఒక కోడ్‌లో “EDUCATION” అనే పదాన్ని“DCTBZSHNM” గా కోడ్ చేస్తే అందులో “QUESTION” కి కోడ్ పదం
    a) PTDRSHNM
    b) PDTRSHNM
    c) PTRDSHNM
    d) PRTDSHNM




  • Q92. ఇంగ్లీషు అక్షరమాలలోని ప్రతి అక్షరాన్ని మూడు అక్షరాలు ముందుకు చక్రీయంగా జరిపే ఒక కోడ్ అయితే (అంటే A → D, B → E, … X → A, Y → B, Z → C), దానిలో “DUOB” గా కోడ్ చేయబడిన పదం
    a) ONLY
    b) ARLY
    c) GOBY
    d) SONY




  • Q93. ఈ క్రింది ప్రశ్నలో అనుక్రమాలు ఒక పద్ధతి ననుసరిస్తాయి. అది గుర్తించి, సరియైన సమాధానాన్ని ఎన్నుకొని, ఖాలీని పూరించాలి.
    1, 5, 14, 30, __ , 91
    a) 42
    b) 45
    c) 55
    d) 81




  • Q94. ఈ క్రింది ప్రశ్నలో అనుక్రమాలు ఒక పద్ధతి ననుసరిస్తాయి. అది గుర్తించి, సరియైన సమాధానాన్ని ఎన్నుకొని, ఖాలీని పూరించాలి.
    4, 10, 28, 82, ___ , 730
    a) 112
    b) 213
    c) 244
    d) 343




  • Q95. ఈ క్రింది ప్రశ్నలో అనుక్రమాలు ఒక పద్ధతి ననుసరిస్తాయి. అది గుర్తించి, సరియైన సమాధానాన్ని ఎన్నుకొని, ఖాలీని పూరించాలి.
    ACE, BEG, CGI, ___ , EKM
    a) DIK
    b) DKI
    c) DIJ
    d) DJI




  • Q96. ఈ క్రింది ప్రశ్నలో సరిపోలనిదాన్ని ఎంపిక చేయండి.
    a) 53
    b) 63
    c) 73
    d) 83




  • Q97. ఈ క్రింది ప్రశ్నలో సరిపోలనిదాన్ని ఎంపిక చేయండి.
    a) 14
    b) 16
    c) 25
    d) 81




  • Q98. ఈ క్రింది ప్రశ్నలో సరిపోలనిదాన్ని ఎంపిక చేయండి.
    a) AB
    b) DE
    c) FH
    d) PQ




  • Q99. 2015 వ సంవత్సరంలో భారతీయ గణతంత్ర దినోత్సవం వారంలో ఏ రోజున జరుపుకోబోతున్నాము
    a) సోమవారం
    b) బుధవారం
    c) శుక్రవారం
    d) ఆదివారం




  • Q100. (a – b) ని m భాగిస్తే a = b (mod m) అని రాస్తాం. కింది వానిలో సరియైనది
    a) 87 = 3 (mod 8)
    b) 97 = 3 (mod 8)
    c) 107 = 3 (mod 8)
    d) 117 = 3 (mod 8)




  • Q91. Answer: a
  • Q92. Answer: b
  • Q93. Answer: c
  • Q94. Answer: c
  • Q95. Answer: a
  • Q96. Answer: b
  • Q97. Answer: a
  • Q98. Answer: c
  • Q99. Answer: a
  • Q100. Answer: c

No comments