Breaking News

VRA 2012 ప్రశ్నాపత్రం: 31 నుండి 40 ప్రశ్నలు

vra-question-paper-2012-q-31-40-telugumaterial.in

  • Q31. వాతావరనంలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఏమంటారు?
    a) విశిష్ట ఆర్ద్రత
    b) వాతావరన పీడనము
    c) వాతావరణ సాంద్రత
    d) వాతావరణ ఆర్ద్రత




  • Q32. గ్రామంలో చౌక దుకానదారుని ఎవరు నియమిస్తారు?
    a) మండల తాహశీల్దారు
    b) రెవిన్యూ డివిజెన్ అధికారి
    c) గ్రామ సర్పంచి
    d) మండలాధ్యక్షుడు




  • Q33. మన రాష్ట్రంలో పెసర పంట ఏ జిల్లాలో అధికంగా పండుతుంది?
    a) విజయనగరం
    b) విశాఖపట్టణం
    c) తూర్పు గోదావరి
    d) శ్రీకాకుళం




  • Q34. గ్రామ పంచాయతీ రాజకీయ కార్యనిర్వాహక అధిపతి ఎవరు?
    a) గ్రామ సర్పంచ్
    b) విలేజ్ రెవిన్యూ ఆఫీసరు
    c) గ్రామ కార్యదర్శి
    d) విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు




  • Q35. ఇండియాలో స్ధానిక సంస్ధల పితామహుడు ఎవరు?
    a) సైమన్
    b) రిప్పన్
    c) మహాత్మాగాంధీ
    d) వినోబాభావే




  • Q36. ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి ఎవరు?
    a) గౌ || శ్రీ కిరణ్ కుమా రెడ్ది
    b) గౌ || శ్రీ రఘువీరా రెడ్డి
    c) గౌ || శ్రీదానం నాగేందర్
    d) గౌ || పై వేవియును సరికాదు




  • Q37. ఇంద్ర ధనస్సులో ఉండే ఏడు రంగులలో ఈ క్రింది రంగు ఒకటి
    a) తెలుపు
    b) నలుపు
    c) గులాబి
    d) పసుపు




  • Q38. పంచాయతీరాజ్ సంస్ధలను ఎవరు ఏర్పాటు చేస్తారు?
    a) జిల్లా కలెక్టరు
    b) లోక్‌సభ
    c) రాష్ట్రశాసన సభ
    d) తాహశీల్దారు




  • Q39. సమాచార హక్కు చట్టం ప్రకారం, దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల లోపల సమాచారం ఇవ్వాలి?
    a) 15 రోజులు
    b) 20 రోజులు
    c) 25 రోజులు
    d) 30 రోజులు




  • Q40. ఎంత భూమి ఉన్న రైతులను సన్నకారు రైతులు అంటారు?
    a) 1 హెక్టరు అంతకంటే ఎక్కువ
    b) 2 హెక్టరు అంతకంటే తక్కువ
    c) 1 హెక్టరు అంతకంటే తక్కువ
    d) 2 హెక్టరు అంతకంటే ఎక్కువ




Answers:




  • Q31. Answer: d
  • Q32. Answer: b
  • Q33. Answer: c
  • Q34. Answer: a
  • Q35. Answer: b
  • Q36. Answer: b
  • Q37. Answer: d
  • Q38. Answer: c
  • Q39. Answer: d
  • Q40. Answer: b

No comments