Breaking News

అప్లికేషన్ లో పొరపాట్ల సవరణకు అవకాశం

erros-correction-option-enabled-for-ts-civil-assistant-posts-telugumaterial.in


తెలంగాణ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు), డెంటల్ అసిస్టెంటు సర్జన్, రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ ఫిజిసిస్ట్ లో ట్యూటర్, లెక్చరర్స్, అసిస్టెంట్ ఫిజియోధెరపిస్టు పోస్టులకు అభ్యర్ధులు చేసిన దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు ఈ నెల 13 నుంచి 15 వరకు అవకాశం ఇచ్చారు.

No comments